నేడు తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఆలస్యం

హైదరాబాద్ : నాంపల్లి నుండి ఢిల్లీ వెళ్ళవలసిన తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ ఈ రోజు ఆలస్యంగా బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.ఉదయం 6 :25 కి వెళ్ళవసిన రైలు మధ్యాహ్నం 1 :50 కి బయలుదేరుతుందని తెలిపింది.ఢిల్లీ నుండి రావలిసినా రైలు పొగ మంచు కారణంగా ఆలస్యం అవడంతో ఈ జాప్యం జరిగిందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *