కరీంనగర్: నగరంలోని సుభాష్ నగర్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీవాసులు నడుంబిగించారు. నేను సైతం కార్యక్రమంలో భాగంగా కాలనీవాసులు ఇందుకు అంగీకరించారు. సిపి కమలాసన్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బుధవారం ఉదయం కాలనీలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు.సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు