ఉచిత నట్టల నివారణ కార్యక్రమంను ప్రారంభించిన ఎమ్మెల్యే


దేవరకొండ,8-6-2022, స్వేచ్చ న్యూస్:

దేవరకొండ మండలం శేరిపల్లి గ్రామంలో బుధవారం గొర్రెలు మరియు మేకలలో ఉచిత నట్టల నివారణ కార్యక్రమంను దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అయన మాట్లాడుతూ. శీరిపల్లి గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలి అని సూచించారు. ఈ కార్యక్రమం లో అయన వెంట దేవరకొండ జెడ్పీటీసీ మారులకుల అరుణ సురేష్ గౌడ్, వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్ గౌడ్ మరియు తదితర ప్రజాప్రతినిధులు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *