నకిలీ విత్తనాల రవాణాపై ప్రత్యేక నిఘా
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 21: రాష్ట్రంలో రైతుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు,రైతు బీమా, వ్యవసాయ రుణాలు వంటి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. ఈ తరుణంలో రైతులు నకిలీ విత్తన ముఠాల బారినపడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, నకిలీ విత్తనాలు ,మద్యం స్మగ్లింగ్ ముఠపై ఉక్కు పాదం మోపాలని రాష్ట్ర ప్రభుత్వం,రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ అలీ, అంజనీ కుమార్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని […]