చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, నవంబర్ 3: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి 46వ డివిజన్ కార్పొరేటర్ పాతపల్లి లక్ష్మి ఎల్లయ్య శుక్రవారం ఉదయం పారిశుద్ధ్య కార్మికులను కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. పేద ప్రజల కష్టాలు తీరాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని మాయమాటలతో మోసం చేసే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓట్లతో బుద్ధి చెప్పాలని కార్మికులందరికీ కాంగ్రెస్ పార్టీ అడ్డంగా ఉంటుందని అన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!