38 డివిజన్ సమస్యను పరిష్కరించమన్న ఠాగూర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 30: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో డ్రైనేజీ ప్రాబ్లం వల్ల ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ కు తెలపడంతో వెంటనే 38వ డివిజన్ ను సందర్శించి సమస్యలను పరిశీలించి మున్సిపల్ కమిషనర్ తో సమస్య తొందరగా పరిష్కారమయ్యేలా చూడాలని మాట్లాడి 38 డివిజన్ ప్రజలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జి మేకల పోశం,కిరణ్, చిల్ల పోశం, మెటం సారయ్య,చిల్ల లక్ష్మణ్,మహంకాళి,కుమార్,సమ్మయ్య,చెల్లయ్య,శివకుమార్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!