అత్యవసరం అయితే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దన్న డాక్టర్
స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 17: స్థానిక గోదావరిఖని హనుమాన్ నగర్ కు చెందిన బూడిద లక్ష్మీ అనే మహిళ ఇంట్లో కాలుజారి పడడంతో ఆమెను కుటుంబ సభ్యులు(గోదావరిఖని)రామగుండం జనరల్ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకువెల్లి ఆర్థోపెటిక్ డాక్టర్ ఉభే ఉల్లా ను సంప్రదించగా అతను దుర్భాషలాడుతూ బయటికి నెట్టేశారు పేషంట్ ఇబ్బందిని గుర్తించకుండా ఓపి రాయకుండా కనీసం గంటసేపు ఇబ్బందులకు గురి చేశారని అత్యవసరమైతే ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ ప్రభుత్వ ఆసుపత్రికి రావద్దన్నారని పేషెంట్ బంధువులు తెలిపారు. ఇలాంటి సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పేషంట్ వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!