వేజ్ బోర్డ్ సాధించినందుకు గోదావరిఖని చౌరస్తాలో బాణసంచా కాల్చిన ఏఐటియుసి శ్రేణులు

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, మే 22: బొగ్గు గని కార్మికుల 11వ ఏజ్ బోర్డ్ ఒప్పందం సాధించిన సందర్భంగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో ఆర్జీవన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఏఐటియుసి బాణసంచా కాలుస్తూ విజయోత్సవాలను జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు మడ్డి ఎల్లాగౌడ్ ఏఐటీయూసీ ఆర్ జీవన్ బ్రాంచ్ కన్వీనర్ ఆరెల్లి పోషం ఉపాధ్యక్షులు రంగు శ్రీనివాస్,మహేష్,నాయకులు ఎస్ వెంకట్ రెడ్డి,భోగ సతీష్ బాబు,పార్లపల్లి రామస్వామి,పి నాగేంద్ర తో పాటు తదితరులు పాల్గొన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *