బ్రాహ్మణ వెల్లంల, కొత్తగూడెం పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకమైనవిగా గుర్తింపు
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 23: ఈనెల 30న జరగనున్న తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా నార్కట్పల్లి మండలంలోని బ్రాహ్మణ వెల్లంల, కొత్తగూడెం పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం గుర్తించింది. ఈ సందర్భంగా గురువారం జనరల్ ఎలక్షన్ పోలీస్ అబ్జర్వర్ యూపీ క్యాడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ విజయ్ సింగ్ మీనన్ ఆయా పోలింగ్ స్టేషన్లను స్థానిక సీఐ మహేష్, ఎస్సై సైదాబాబు లతో కలిసి పరిశీలించారు. అనంతరం గ్రామాలను సందర్శించి గ్రామ ప్రజల […]