ప్రజాశాంతికి భంగం కలిగించిన వారిని బైండోవర్ చేసిన పెద్దపల్లి పోలీసులు
స్వేచ్ఛ న్యూస్, పెద్దపల్లి, మే 22: పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ కేంద్రంలోనీ ఐదుగురు వ్యక్తులు జులయ్ గా తిరుగుతూ ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకి, ప్రశాంత వాతావరణం, ప్రజాశాంతి కి భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిని సోమవారం పోలీస్ స్టేషన్ కి తరలించి ఎస్ఐ మహేందర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించి బైండొవర్ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ప్రజలను అకారణంగా ఇబ్బందులకు గురి చేసే వారు ఎవరైనా చట్ట ప్రకారం శిక్షింపబడుతారని తెలిపారు.
Leave a Reply
Want to join the discussion?Feel free to contribute!