జిల్లా కలెక్టర్ తో సమావేశమైన ఎమ్మెల్యే చందర్

స్వేచ్ఛ న్యూస్, రామగుండం, ఆగస్టు 2: రామగుండం ఎమ్మెల్యే కోరుకొండ చందర్ బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మొజమిల్ ఖాన్ తో సమావేశమై పాలకుర్తి మండలం లో సమీకృత సముదాయం ఏర్పాటు చేయాలని స్థల సేకరణ చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి మండల ఎంపిపి వాల్వ అనసూయ,రాంరెడ్డి,వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి ఉన్నారు.

Share this…
0 replies

Leave a Reply

Want to join the discussion?
Feel free to contribute!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *