WhatsApp Image 2025 07 03 at 19.33.49

రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జులై 3: నార్కెట్పల్లి పట్టణంలో అసంపూర్తిగా నిర్మించిన మెయిన్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ గురువారం నార్కెట్పల్లి మండల బిజెపి అధ్యక్షులు మేడబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు వినతి …

IMG 20250329 205404

ప్రకృతి ఆధారంగా జీవించే విధానమే హైందవ సాంప్రదాయం

స్వేచ్ఛ న్యూస్, మార్చి 29, నార్కెట్పల్లి: ప్రకృతితో మమేకమై పంచభూతాలతో అనుసంధానమై జీవించే జీవన విధానమే హైందవ సంస్కృతి అని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ నక్క నాగరాజు పేర్కొన్నారు. శనివారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ చేతన పాఠశాల గ్రౌండ్ లో …

1d4d537487ed492b944e438d4f0a3841

హోలీ వేడుకలలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య

స్వేచ్ఛ న్యూస్, మార్చి 14, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్, నల్గొండ చౌరస్తాలో నిర్వహించిన హోలీ పండుగ వేడుకలలో నార్కెట్పల్లి మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ పాల్గొని పట్టణ మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. …

IMG 20250219 WA0027

హిందూ సమాజానికి చత్రపతి శివాజీ సేవలు అన్నిర్వచనీయం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 19, నార్కెట్పల్లి: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమైనవని అతని దృఢ సంకల్పంతో నేటి హిందూ సమాజం నిలబడగలిగిందని నాడు శివాజీ లాంటి నాయకుడు లేకుంటే భారతదేశం పూర్తిగా ఇతర …

IMG 20250212 WA0009

నార్కట్పల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలి

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 12, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు గత 14 నెలలుగా చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం …

IMG 20250208 WA0017

బ్రహ్మోత్సవాలలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 8, నార్కెట్పల్లి: నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యనిర్వాహణాధికారి …

IMG 20250208 WA0015

పుష్పక్క పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 8, నార్కెట్పల్లి: తెలంగాణ మలిదశ ఉద్యమంలో గలమెత్తిన కళాకారిని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క పుట్టినరోజుని పురస్కరించుకొని శనివారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాజీ జడ్పిటిసి దూదిమెట్ల …

IMG 20250207 WA0016

భగభగ మండే నిప్పుల్లో – శివ శివ నామస్మరణలతో…

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 7, నార్కెట్పల్లి: భగభగ మండే నిప్పు కనికల్లో ఓం నమశ్శివాయ నీవే రక్ష అంటూ శివనామ స్మరణలతో చెరువుగట్టు క్షేత్రం మార్మోగిపోయింది భక్తులు పరవశించిపోయారు. శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం …

IMG 20250205 WA0013

పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం – పరవశించెను భక్తజనం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 5, నార్కెట్పల్లి: శివనామ స్మరణలతో భక్తులు పరవశిస్తుండగా, వేద పండితుల మంత్రోచ్ఛరణలు ప్రతిధ్వనిస్తుండగా, భాజా భజంత్రీలు వాయిస్తుండగా మంగళ వాయిద్యాల చప్పుల్లతో, శోభాయ మానంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపంలో భవి నుండి భూవికి దిగి వచ్చిన త్రిలోక …

IMG 20250204 WA00041

చెరువుగట్టు బ్రహ్మోత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం

అన్య మతస్తులకు అందలం-వేద పండితుల అసహనం స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 4, నార్కెట్పల్లి: తెలంగాణ లోని ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న నల్లగొండ జిల్లా, నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో అధికారుల నిర్లక్ష్యం …