అనుమతులు లేకుండా నిర్మించిన చర్చిని తొలగించాలంటూ తాసిల్దార్ కు వినతి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఫిబ్రవరి 21: ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి తీసుకొని అక్రమంగా నిర్మించిన చర్చి ని తొలగించాలని కోరుతూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మహిళలు తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో …

బలమైన యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంసద్ క్రీడోత్సవాలు

విజేత కట్టంగూరు జట్టుతో నిర్వాహకులు స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 31: శారీరకంగా మానసికంగా దృఢమైన యువతను తీర్చిదిద్ది యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రేరణతో ప్రధానమంత్రి …

నగరోత్సవంతో ముగిసిన చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 30: చెరువుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం గట్టు కింద చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాలలో గజవాహనముపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఇఓ మోహన్ బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని …

ఘనంగా స్వామివారి అగ్నిగుండాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 28: చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల శివనామ స్మరణాలతో గట్టు ప్రాంతం మారు …

పార్వతి పరమేశ్వరులకు శేష వాహన సేవ

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 27: చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను మహా మండపం నుంచి శేష వాహనంపై కూర్చుండబెట్టి ఆలయ పురవీధుల నుంచి హోమం …

అంగరంగ వైభవంగా ఆది దంపతుల కళ్యాణం

తాళిబొట్టును బక్తులకు చూపుతున్న పండితులు జన గట్టు పై జన ప్రవాహం స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: ఆదిదంపతులు అయిన శ్రీ పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం సోమవారం చెరువుగట్టులో తెల్లవారుజామున లేలేత సూర్యకిరణాలు స్పృశిస్తున్న రథసప్తమి గడియలలో వేద బ్రాహ్మణుల …

కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డు అందుకున్న నార్కెట్పల్లి తాసిల్దార్

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: గణతంత్ర దినోత్సవ సందర్భంగా జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ప్రతి సంవత్సరం ఉత్తమ సేవా పురస్కారాలు అందజేస్తారు. అందులో భాగంగా రెవెన్యూ శాఖ తరఫున ప్రజలకు ఉత్తమ సేవలందించినందుకు …

పార్వతీ పరమేశ్వరుని జాతరలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 25: తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా నిలిచిన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు వేదాగమసార్వభౌమ, శైవాగమచతురానన, వేదాక్షర సరస్వతి …

ఓటరు నిర్భయంగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంది

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 25: ప్రతి ఒక్క ఓటరు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా స్వచ్ఛందంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం అవుతుందని నార్కెట్పల్లి తహసిల్దార్ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని …

చెరువుగట్టు హుండీ లెక్కింపు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శైవ క్షేత్రంగా వెలుగొందుతున్న నార్కట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం హుండీ లెక్కింపును మంగళవారం దేవాదాయ శాక పరిశీలకురాలు సుమతి, దేవాలయ కార్యనిర్వహణ అధికారి …