బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులో వ్యక్తి గల్లంతు
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 2: నార్కెట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు లో వ్యక్తి గల్లంతైన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివవరాలా ప్రకారం అప్పాజీపేట గ్రామానికి చెందిన గుండాల శంకరయ్య నేరడలో తన …
