బిజెపి ఆధ్వర్యంలో తిరంగయాత్ర
స్వేచ్ఛ న్యూస్, ఆగస్టు 15, నార్కెట్ పల్లి: 78వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం నార్కట్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కొరివి శంకర్ ఆధ్వర్యంలో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం భారత ప్రధాని …
