నార్కెట్‌పల్లి పట్టణంలో అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి : బిజెపి
నార్కెట్‌పల్లి పట్టణంలో అసంపూర్తిగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతు శనివారం భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో స్ధానిక నల్గొండ చౌరస్తా వద్ద రాస్తారకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత …
