విద్యార్థులు ఏకాగ్రత తో చదవాలి
విద్యార్థులు ఏకగ్రత తో చదవాలని మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. శనివారం లయన్స్ క్లబ్ నల్లగొండ ఆదర్శ మరియు ఇంపాక్ట్ ఫౌండేషన్ ల ఆధ్వర్యంలో యువ వికాసం కార్యక్రమం లో భాగంగా నార్కెట్ పల్లి మండలం లోని బ్రాహ్మణ …
