ప్రతి పౌరుడు హక్కుల తో పాటు బాధ్యతలను గుర్తించాలి
జెండావిష్కరణ చేస్తున్న ఉత్సవ సమితి అధ్యక్షులు నరసింహ స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 26: భారతదేశ పౌరులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణ, రిజర్వేషన్ తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకొని బాధ్యతగల పౌరుడిగా ఎదగాలని జనగణమణ ఉత్సవ సమితి నార్కెట్పల్లి అధ్యక్షులు …
