నార్కెట్పల్లి ప్రజలు ఫైబర్ నెట్ సేవలను వినియోగించుకోవాలి: ఎమ్మెల్యే వీరేశం
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 27: ఇంటర్నెట్ సేవలు కేబుల్ టీవీ సేవలు కలిపి వినియోగదారులకు తక్కువ రేటుకు అందజేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. ఆదివారం నార్కట్పల్లి మండల కేంద్రంలో కేబుల్ ఆపరేటర్ గూడూరు అంజిరెడ్డి ఆధ్వర్యంలో …
