నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, సెప్టెంబర్ 4: ఈనెల 7వ తేదీ నుంచి నిర్వహించుకునే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి నిర్వాహకుడు సహకరించాలని నార్కెట్పల్లి క్రాంతికుమార్ పేర్కొన్నారు. బుధవారం నార్కెట్పల్లి పోలీస్ స్టేషన్ …