జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి

  స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, అక్టోబర్ 1:  జర్నలిస్టుల హక్కుల సాధనకై తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) పిలుపుమేరకు దేశవ్యాప్త నిరసన కార్యక్రమంలో  భాగంగా శుక్రవారం మండల కేంద్రంలో టీయూడబ్ల్యూజే (ఐజేయూ) ఆధ్వర్యంలో  మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని …

లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ గా అంజిరెడ్డి గూడూరు

స్వేచ్చ న్యూస్, హైదరాబాద్, ఆగస్ట్: లీడ్ ఇండియా ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ గా నార్కెట్ పల్లి కి చెందిన అంజిరెడ్డి గూడూరు ఎంపికయ్యారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ లో ట్రైనింగ్ అఫ్ ట్రైనర్ మరియు టీచర్స్ ఆర్ ది ట్రాన్స్ ఫార్మర్స్ …

టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి ల ఎన్నిక

స్వేచ్చ న్యూస్, నార్కట్ పల్లి, జులై : నార్కట్ పల్లి పట్టణానికి చెందిన ప్రముఖ పత్రిక విలేకరులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రజ్ఞాపురం శివశంకర్, జిల్లా సహాయ కార్యదర్శి గా భాశెట్టి శ్రీనివాస్ లను నియమిస్తూ ఆ జిల్లా అధ్యక్షులు …

నార్కెట్పల్లి జర్నలిస్టు యూనియన్ అధ్యక్షునిగా పసునూరి శేఖర్

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జూలై 8: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) అనుబంధ సంఘం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (TUWJ నార్కెట్పల్లి మండల అధ్యక్షులుగా నార్కట్పల్లి పట్టణానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి పసుమూరు చంద్రశేఖర్ ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక …

అనుమతులు లేకుండా నిర్మించిన చర్చిని తొలగించాలంటూ తాసిల్దార్ కు వినతి

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఫిబ్రవరి 21: ఇంటి నిర్మాణం పేరుతో అనుమతి తీసుకొని అక్రమంగా నిర్మించిన చర్చి ని తొలగించాలని కోరుతూ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మహిళలు తహసిల్దార్ కు ఫిర్యాదు చేసిన సంఘటన శనివారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో …

బలమైన యువతను తీర్చిదిద్దడమే లక్ష్యంగా సంసద్ క్రీడోత్సవాలు

విజేత కట్టంగూరు జట్టుతో నిర్వాహకులు స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 31: శారీరకంగా మానసికంగా దృఢమైన యువతను తీర్చిదిద్ది యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచుతూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి బాటలు వేయడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రేరణతో ప్రధానమంత్రి …

నగరోత్సవంతో ముగిసిన చెర్వుగట్టు బ్రహ్మోత్సవాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 30: చెరువుగట్టు శ్రీ పార్వతి జడలరామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం గట్టు కింద చెరువుగట్టు, ఎల్లారెడ్డిగూడెం గ్రామాలలో గజవాహనముపై స్వామి అమ్మవార్ల ఊరేగింపు నిర్వహించారు. ఇఓ మోహన్ బాబు జెండా ఊపి కార్యక్రమాన్ని …

ఘనంగా స్వామివారి అగ్నిగుండాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 28: చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం తెల్లవారుజామున 4 గంటలకు అగ్నిగుండాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, భక్తుల శివనామ స్మరణాలతో గట్టు ప్రాంతం మారు …