నార్కట్పల్లి తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జులై 9: భూభారతి ద్వారా వచ్చిన దరఖాస్తులను మూడు రకాలుగా విభజించుకొని తక్షణమే పరిష్కారానికి చర్యలు చేపట్టాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి అధికారులకు సూచించారు. బుధవారం నార్కెట్పల్లి తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన …

విద్యార్థులు మత్తుమందులపై అప్రమత్తంగా ఉండాలి

స్వేచ్ఛ న్యూస్, జులై 5, నార్కెట్పల్లి: విద్యార్థులు మాదకద్రవ్యాలపై అవగాహన పెంచుకొని అప్రమత్తంగా ఉండాలని నషాముక్త్ భారత్ అభియాన్ కమ్యూనిటీ ఎడ్యుకేటర్, ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజిరెడ్డి విద్యార్థులకు సూచించారు. శనివారం నార్కెట్పల్లి లోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ …

రోడ్డు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జులై 3: నార్కెట్పల్లి పట్టణంలో అసంపూర్తిగా నిర్మించిన మెయిన్ రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతూ గురువారం నార్కెట్పల్లి మండల బిజెపి అధ్యక్షులు మేడబోయిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కు వినతి …

ప్రకృతి ఆధారంగా జీవించే విధానమే హైందవ సాంప్రదాయం

స్వేచ్ఛ న్యూస్, మార్చి 29, నార్కెట్పల్లి: ప్రకృతితో మమేకమై పంచభూతాలతో అనుసంధానమై జీవించే జీవన విధానమే హైందవ సంస్కృతి అని ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యవాహ నక్క నాగరాజు పేర్కొన్నారు. శనివారం నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని శ్రీ చేతన పాఠశాల గ్రౌండ్ లో …

హోలీ వేడుకలలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య

స్వేచ్ఛ న్యూస్, మార్చి 14, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్, నల్గొండ చౌరస్తాలో నిర్వహించిన హోలీ పండుగ వేడుకలలో నార్కెట్పల్లి మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ పాల్గొని పట్టణ మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. …

హిందూ సమాజానికి చత్రపతి శివాజీ సేవలు అన్నిర్వచనీయం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 19, నార్కెట్పల్లి: మరాఠా యోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ హిందూ సమాజానికి చేసిన సేవలు అనిర్వచనీయమైనవని అతని దృఢ సంకల్పంతో నేటి హిందూ సమాజం నిలబడగలిగిందని నాడు శివాజీ లాంటి నాయకుడు లేకుంటే భారతదేశం పూర్తిగా ఇతర …

నార్కట్పల్లి పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు వెంటనే పూర్తి చేయాలి

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 12, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో గత ప్రభుత్వం చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు గత 14 నెలలుగా చేయకుండా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహిస్తున్నాడని అధికారులు వెంటనే స్పందించి కాంట్రాక్టర్ పై తగిన చర్యలు తీసుకోవాలని బుధవారం …

బ్రహ్మోత్సవాలలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 8, నార్కెట్పల్లి: నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ ఆధ్వర్యంలో కార్యనిర్వాహణాధికారి …

పుష్పక్క పుట్టినరోజు సందర్భంగా అన్నదానం

స్వేచ్ఛ న్యూస్, ఫిబ్రవరి 8, నార్కెట్పల్లి: తెలంగాణ మలిదశ ఉద్యమంలో గలమెత్తిన కళాకారిని, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్పక్క పుట్టినరోజుని పురస్కరించుకొని శనివారం నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలో మనం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మాజీ జడ్పిటిసి దూదిమెట్ల …