కూరగాయల అంగడి స్థలంలో ఫీల్డ్ ఎంక్వయిరీ చేయాలి
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 22: నార్కట్పల్లి పట్టణ కేంద్రంలో ని గ్రామపంచాయతీ కి చెందిన కూరగాయల అంగడి స్థలంలో ఫీల్డ్ ఎంక్వయిరీ చేసి కబ్జాదారుల ఆట కట్టించాలని కోరుతూ బుధవారం నార్కెట్పల్లి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతి పత్రం …
