స్వేచ్ఛ న్యూస్, ఇంచేర్ల, ములుగు, 10.07.2024
– ఎంపీ గా భారీ మెజార్టీ తో గెలిచి మొదటి సారిగా ములుగు విచ్చేసిన పొరిక బలరాం నాయక్ గారిని ఘనంగా సన్మానించిన మంత్రి వర్యులు సీతక్క గారు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈరోజు ఎంపీ గా భారీ మెజార్టీ తో గెలిచి మొదటి సారిగా ములుగు విచ్చేసిన పొరిక బలరాం నాయక్ గారిని ములుగు మండలం లోని ఇంచేర్ల ఎంఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ గారి ఆధ్వర్యములో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వర్యులు సీతక్క గారు పాల్గొని పోరిక బలరాం నాయక్ గారిని ఘనంగా సన్మానించారు…
ఈ కార్యక్రమంలో ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు….