క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం తో మోడీ సంకల్పానికి సహకరిద్దాం:యస్ఐ
స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు గురువారం నార్కెట్పల్లి పట్టణంలో 70 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీకి విశిష్ట అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై క్రాంతి …
