వెల్లెంల రిజర్వాయర్ కింద లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే నా ధృఢ సంకల్పం – మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
బ్రాహ్మణ వెల్లెంల రిజర్వాయర్ ను పూర్తి స్థాయిలో నింపండి. రిజర్వాయర్ కింద 50 చెరువులు నింపే లెఫ్ట్, రైట్ కెనాల్స్ యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలి. దోమలపల్లి కి 10 రోజుల్లో సాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలి. ఫీడర్ చానల్ కెనాల్స్ …
