టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షుడు, సహాయ కార్యదర్శి ల ఎన్నిక

స్వేచ్చ న్యూస్, నార్కట్ పల్లి, జులై : నార్కట్ పల్లి పట్టణానికి చెందిన ప్రముఖ పత్రిక విలేకరులు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా ఉపాధ్యక్షులుగా ప్రజ్ఞాపురం శివశంకర్, జిల్లా సహాయ కార్యదర్శి గా భాశెట్టి శ్రీనివాస్ లను నియమిస్తూ ఆ జిల్లా అధ్యక్షులు గార్లపాటి కృష్ణారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పులిమామిడాల మహేందర్ రెడ్డి, ఎలక్రానిక్ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సీనియర్ జర్నలిస్టు దేవరశెట్టి నారాయణ,పసునూరి చంద్ర శేఖర్, బండారు రాంబాబు, పల్లె తిరుమల్, రాధారపు రమేష్,గార్థస్ వెంకన్న,కన్నబోయిన నర్సింహా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ లు వెంకట్ రెడ్డి,చంటి, చందు లు పాల్గొన్నారు.


ప్రజ్ఞాపురం శివశంకర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *