హోలీ వేడుకలలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య

స్వేచ్ఛ న్యూస్, మార్చి 14, నార్కెట్పల్లి: నార్కెట్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం స్థానిక బస్టాండ్, నల్గొండ చౌరస్తాలో నిర్వహించిన హోలీ పండుగ వేడుకలలో నార్కెట్పల్లి మాజీ జడ్పిటిసి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ పాల్గొని పట్టణ మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్, దుదిమెట్ల వెంకన్న తెలుసురి నర్సింహా, చిలుక శ్రీను, బొబ్బలిమధు, జాల శివ, బోడ చంద్రశేఖర్, ముక్కిరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *