దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది: జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, జనవరి 22: ప్రజా పాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నాలుగు సంక్షేమ పథకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని లబ్ధిదారులు ఎలాంటి ఆందోళనకు గురి …
