WhatsApp Image 2025 11 14 at 11.24.24

సమాజంలో బడుగు బలహీనవర్గాల అభివృద్ధికి సహకార వ్యవస్థ తోడ్పడుతుంది

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 14: సమాజంలో ఆర్థిక అసమానతలను తొలగించి బడుగు బలహీన వర్గాల ఆర్దిక అభివృద్ధికి సహకార సంఘాలు ఎంతో దోహదం చేస్తాయని సాయి నిధి మ్యూచువల్లీ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ చీఫ్ ప్రమోటర్ గుంతకండ్ల సైదులు పేర్కొన్నారు. …

DSC 8616

స్వతంత్ర సమరంలో వందేమాతరం గేయానిది ప్రత్యేక స్థానం

స్వేచ్చ న్యూస్, నార్కెట్పల్లి, నవంబర్ 07 : భారత స్వాతంత్ర ఉద్యమంలో వందేమాతర గేయానిధి ప్రత్యేక స్థానమని జనగణమన ఉత్సవ సమితి అధ్యక్షుడు కన్నెబోయిన నర్సింహ పేర్కొన్నారు. బంకించంద్ర చటర్జీ వందేమాతర గేయాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర …

WhatsApp Image 2025 08 22 at 11.54.39

నాణ్యత లేని వస్తువులతో స్థానిక ప్రజలకు తీవ్ర నష్టాలు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 22: ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వ్యాపారులు నాణ్యతలేని సరుకులను తక్కువ ధరకు స్థానిక ప్రజలకు విక్రయించి కోట్లాది రూపాయలు లాభార్జన చేస్తున్నారని నార్కెట్పల్లి వర్తక వ్యాపారాల సంఘం నాయకులు పేర్కొన్నారు. ఓయూజేఏసీ ఇచ్చిన …

WhatsApp Image 2025 08 22 at 16.24.18

నార్కెట్‌పల్లి పట్టణంలో అసంపూర్తి రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి : బిజెపి

నార్కెట్‌పల్లి పట్టణంలో అసంపూర్తిగా చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలని కోరుతు శనివారం భారతీయ జనతా పార్టీ ఆద్వర్యంలో స్ధానిక నల్గొండ చౌరస్తా వద్ద రాస్తారకో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు మేడబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ గత …

WhatsApp Image 2025 08 19 at 11.28.09

గతించిన క్షణాన్ని జ్ఞాపకంగా మల్చడమే ఫోటోగ్రాఫీ

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 19: 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నార్కెట్పల్లి మండలంలో ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కన్నెబోయిన నరసింహ కెమెరా సృష్టికర్త డాక్టర్ లూయిస్ డాగురె …

WhatsApp Image 2025 08 19 at 18.32.47

రేణుక ఎల్లమ్మకు బోనాల సమర్పించిన నాయి బ్రాహ్మణులు

స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 19: నార్కెట్పల్లి మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ కుల సంఘం ఆధ్వర్యంలో పెద్దమంగళి ప్రజ్ఞాపురం శివకుమార్ సమక్షంలో మంగళవారం పట్టణంలోని గ్రామపంచాయతీ ఎదురుగా ఉన్న శ్రీ రేణుక ఎల్లమ్మ దేవి ఆలయంలో బోనాలు సమర్పించి తమ …

WhatsApp Image 2025 08 14 at 16.03.37

నిస్వార్థ సేవకు నిజమైన సత్కారం

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 14: రూపాయి ఆదాయం లేనిదే ఏ పని చేయని ఈ రోజుల్లో గత 3 సంవత్సరాలుగా ప్రజలలో జాతీయ భావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నార్కట్పల్లిలో ప్రతిరోజు ఉదయం 8:30 నిమిషాలకు నిత్యం జాతీయ గీతాలాపన కార్యక్రమం …

DSC 5870

క్రమశిక్షణ కలిగిన జీవనవిధానం తో మోడీ సంకల్పానికి సహకరిద్దాం:యస్ఐ

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రధాని మోడీ పిలుపు మేరకు గురువారం నార్కెట్పల్లి పట్టణంలో 70 మీటర్ల జాతీయ జెండాతో నిర్వహించిన తిరంగా ర్యాలీకి విశిష్ట అతిథిగా పాల్గొన్న స్థానిక ఎస్సై క్రాంతి …

DSC 5861

ప్రజలలో జాతీయ భావం పెంచడమే లక్ష్యంగా తిరంగా ర్యాలీ

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగష్టు 14: దేశంపై ప్రేమను చాటి దేశ ప్రజలలో జాతీయ భావాన్ని పెంచడమే లక్ష్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ …

WhatsApp Image 2025 08 12 at 18.11.30

ఉత్తమ ట్రైనర్ గా ఎంపికైన గూడూరు అంజిరెడ్డి

స్వేఛ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్ట్ 12 : ఆంటీ నార్కోటిక్ బ్యూరో (ఈగల్ ఫోర్స్) సంస్థ ద్వారా ఉత్తమ ట్రైనర్ గా గూడూరు అంజిరెడ్డి ఎంపికయ్యారు. మంగళ వారం హైదరాబాద్ ఇంటిగ్రెటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఆంటీ నార్కోటిక్స్ …