నార్కెట్పల్లి లో రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలి: బిజెపి
స్వేచ్చ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్ట్ 08: పట్టణంలోని రెడ్డయా ఫ్యాక్టరీ నుంచి కామినేని జంక్షన్ వరకు గత శాసనసభ ఎన్నికలకు ముందు చేపట్టిన రహదారి విస్తరణ పనులు 2 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ పూర్తిగాకపోవడం శోచనీయమని బిజెపి మండల అధ్యక్షులు మేడబోయిన …
