గతించిన క్షణాన్ని జ్ఞాపకంగా మల్చడమే ఫోటోగ్రాఫీ
స్వేచ్ఛ న్యూస్, నార్కెట్పల్లి, ఆగస్టు 19: 186వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా నార్కెట్పల్లి మండలంలో ఫోటోగ్రఫీ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు కన్నెబోయిన నరసింహ కెమెరా సృష్టికర్త డాక్టర్ లూయిస్ డాగురె …
