ఘనంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం
నార్కెట్పల్లి: నార్కెట్పల్లి పట్టణ కేంద్రంలోని గురిజ అశోక్ స్వామి నూతనంగా నిర్మించిన ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అత్యంత భక్తిశ్రద్ధలతో యంత్రస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ దేవి, కాళీమాత దేవి విగ్రహల ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా 30 …
